LIGER Trailer : సోషల్ మీడియాను షేక్ చేసున్న ‘లైగర్’ ట్రైలర్

LIGER Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ఫస్ట్ టైమ్ విజయ్ నటిస్తున్న క్రేజీ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్).. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరినుండే మంచి అంచనాలున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఎంటరైనప్పటినుండి ప్రాజెక్ట్ షేపే మారిపోయింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల … Continue reading LIGER Trailer : సోషల్ మీడియాను షేక్ చేసున్న ‘లైగర్’ ట్రైలర్