Home Uncategorized మెగా పవర్ స్టార్ మీద మనసు పడ్డ మిస్ వరల్డ్..
Uncategorized

మెగా పవర్ స్టార్ మీద మనసు పడ్డ మిస్ వరల్డ్..

Manushi Chhillar - Ram Charan
Manushi Chhillar - Ram Charan

ట్రిపులార్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత తన 15వ సినిమాని సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతోంది. చెర్రీ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే.. రీసెంట్‌గా మిస్ వరల్డ్ (2017) మానుషి చిల్లర్ చేసిన కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ మూవీతో యాక్ట్రెస్‌గా ఇంట్రడ్యూస్ అవుతోందామె. చంద్ర ప్రకాష్ ద్వివేది డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ ఫిలిం ఈరోజు (2022 జూన్ 3) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. పృథ్వీరాజ్ రాసో జీవిత కథ ఆధారంగా తెరకెక్కగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మానుషి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ఆర్ఆర్ఆర్ చూసి చరణ్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యా.. తనతో వర్క్ చెయ్యాలని ఉంది.. చరణ్‌కి పెళ్లి కాకపోయి ఉంటే డేట్‌కి వెళ్దామా అని అడిగేదాన్ని’’ అంటూ చెర్రీ గురించి తన మనసులో మాట చెప్పింది. మరి ఈ మిస్ వరల్డ్ మనసు అర్థం చేసుకుని చరణ్ తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

God Father : మెగాస్టార్లతో ‘లైగర్’ టీమ్..

God Father: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సెట్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్...

Pawan Kalyan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’.. కాస్ట్ ఎంతంటే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్‌కి పూనకాలే.. స్క్రీన్...

Kamal Haasan : మరో అరుదైన ఘనత.. కమల్ జోష్ కంటిన్యూ అవుతోంది..

Kamal Hassan: కాస్త టైం గ్యాప్ అంతే.. కొడితే మాత్రం తిరుగుండదు అన్నట్లు యూనివర్సల్ స్టార్...

Vikrant Rona Trailer : భయం అంటే ఏంటో తెలియని వాడే ‘విక్రాంత్ రోణ’.. ట్రైలర్ అదిరిందిగా!

Vikrant Rona Trailer: పాపులర్ కన్నడ స్టార్, ‘బాద్‌షా’, ‘కిచ్చా’ సుదీప్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్...