Home Film News “గుంటూరు కారం”లో మహేశ్ కి అలాంటి జబ్బు.. ట్రైలర్‌లో బిగ్ ట్వీస్ట్‌ లీక్ చేసిన త్రివిక్రమ్..!
Film News

“గుంటూరు కారం”లో మహేశ్ కి అలాంటి జబ్బు.. ట్రైలర్‌లో బిగ్ ట్వీస్ట్‌ లీక్ చేసిన త్రివిక్రమ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన మూవీ గుంటూరు కారం.. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రివిక్రమ్ మార్క్ కొత్తగా కనిపించింది.

Guntur Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే - Telugu News | Fans are eagerly waiting for the second song update from Mahesh Babu Guntur Karam movie | TV9 ...

అంతేకాకుండా మహేష్ బాబు తన గ‌త‌ సినిమాలకు ఎప్పుడూ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకునే వాడు. కానీ ఈ సినిమా విషయంలో సెన్సార్ కట్ లేకుండా చెల్లరేగిపోయాడు. నోటికి వచ్చిన పదాలను అవలేలుగా మాట్లాడేస్తూ మాస్ మహేష్ గా మారిపోయాడు. ఈ టైలర్లో మహేష్ అభిమానులకు కావాల్సినంత మాస్ మసాలా అని దట్టంగా దట్టించి వదిలారు. అంతేకాకుండా ఈ మూవీలో మహేష్ డైలాగ్స్ స్టైల్ డెలివరీ ఆటిట్యూడ్ ఫ్యాన్స్ అని ఎంతో ఫిధా చేశాయి.

అంతేకాకుండా టైలర్ చూడగానే మాన మహేషేనా అన్నంతగా మజా వచ్చింది..అంతేకాదు ఈ ట్రైలర్ లో “చూడగానే మజా వచ్చిందా..?, హార్ట్ బీట్ పెరిగిపోయిందా ..? ఈలవేయాలనిపించిందా..? ఆట చూస్తావా ..? అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి”.అయితే ఈ ట్రైలర్ మొదటిలో మహేష్ బాబు చిన్నత‌న్నంలో కంటిలో నిప్పురవ్వ పడుతున్నట్లు చూపిస్తారు.

అయితే బహుశా మహేష్ కంటికి సంబంధించిన జబ్బు ఉన్న మనిషిగా మనం ఈ సినిమాలో చూడబోతున్నామా.. అంతేకాదు హీరోయిన్ చూసేటప్పుడు కూడా ఒక కన్ను మూసి చూస్తూ ఉంటాడు. దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ కి ఈ సినిమాలో ఏదో వింత జబ్బు పెట్టినట్లు ఉన్నాడు త్రివిక్రమ్ అంటున్నారు.. మహేష్ అభిమానులు. ఇక మరి ఈ కాన్సెప్ట్ తో మహేష్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...