Home Film News ఎన్టీఆర్ కి ఆ బడా డైరెక్టర్ అంటే అంత కోపమా.. గ‌త 12 ఏళ్ల నుంచి నెంబర్ బ్లాక్.. అసలు మాటలు కూడా లేవ్‌..!?
Film News

ఎన్టీఆర్ కి ఆ బడా డైరెక్టర్ అంటే అంత కోపమా.. గ‌త 12 ఏళ్ల నుంచి నెంబర్ బ్లాక్.. అసలు మాటలు కూడా లేవ్‌..!?

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ బడా దర్శకుడు తో మాట్లాడటం లేదా.. అంటే అవుననే సమాధానం వస్తుంది. సాధారణంగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంతో జోయల్ గా ఉండే హీరోలలో మొదటి స్థానంలో ఉంటారు. అందరితోనూ ఎంతో సరదాగా మాట్లాడుతూ వారితో తన బంధాన్ని పెంచుకుంటారు. అంతేకాకుండా తన దగ్గరికి ఎవరు వచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే అంత మంచి మనసున్న ఎన్టీఆర్ మాత్రం ఓ స్టార్ దర్శకుడు తో మాత్రం గత 12 సంవత్సరాలగా మాట్లాడటం లేదట.

Jr NTR Birthday Special: Did You Know How Much Jr NTR Was Paid For His  Debut Film - Sakshi

అంతేకాకుండా ఆయన నెంబర్ కూడా బ్లాక్ చేసినట్టు సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా.. ఆయన మరెవరో కాదు టాలీవుడ్ లోనే మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను. బోయపాటి- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమా దమ్ము ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎంత హంగామా చేశారో అందరికీ తెలిసిందే. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని బిగ్ బ్లాక్ బస్టర్ అయి చరిత్ర సృష్టిస్తుందంటూ బోయపాటి ఎక్కువగా ఈ సినిమాపై అంచనాలను పెంచేశాడు.

Director Boyapati: బోయపాటి వెబ్ సిరీస్.. జగన్ స్కీమ్ లు, స్కామ్ లే మెయిన్  సబ్జెక్టు.. ఆ విషయాలు కూడా ! | director boyapati srinu webseries on cm  jagan scams and scheems

తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే నందమూరి అభిమానులకు కూడా ఈ మూవీ నచ్చలేదు. అంతేకాకుండా స్టోరీ చెప్పినప్పుడు ఒకలా తెరకెక్కించేటప్పుడు మరోలా ఎండింగ్లో మరోలా బోయపాటి శ్రీను ఎన్టీఆర్‌ను చీట్ చేశాడట. ఆ కోపంతో ఎన్టీఆర్ ఇన్ని సంవత్సరాలు అవుతున్న సరే ఆయనతో అసలు మాట్లాడనే మాట్లాడటం లేద‌ట‌. నెంబర్ కూడా బ్లాక్ చేసేసాడట. ప్రజెంట్ ఇదే వార్త ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...