Home Film News బన్నీ పుష్పకి పార్ట్ 3 కూడా ఉందా..? అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
Film News

బన్నీ పుష్పకి పార్ట్ 3 కూడా ఉందా..? అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప3 సినిమాకు సంబంధించిన పోస్టర్ బాగా వైరల్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోని ఐకాన్ స్టార్ గా పాపులారిటీ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా పుష్పది రైజ్‌. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.. అభిమానులను కూడా ఎంతో బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సిక్వల్ కూడా రాబోతుంది. ప్రజెంట్ పుష్ప 2 షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది.

Buzz: Is Pushpa Part 3 in the Works? - TeluguBulletin.com

ఇక పుష్ప2 లో కూడా భారీ తారాగణం ఉండబోతున్నట్లు సుకుమార్ కూడా ఇప్పటికే ప్రకటించాడు. అదేవిధంగా పుష్ప మొదటి భాగంలో ఐటమ్ సాంగ్ లో సమంత మెరిసింది. ఇప్పుడు పుష్ప‌2లో వచ్చే ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటించబోతుంది అంటూ ప్రచారం జ‌రుగుతుంది. కాగా ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటికి వచ్చిన ఫాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పుష్పకు పార్ట్ 3 కూడా రాబోతుంది అంటే బన్నీ అభిమానులు ఊరుకుంటారా..? వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప పార్ట్ 3 రోర్‌ రాబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

Pushpa 2 To Postpone To 2024? Allu Arjun's Director Sukumar Is  'Unsatisfied' With The Content & Decides To Stop The Shoot? [Reports]

అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కానీ గతంలో సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప సినిమాకి చాలా సిక్కుల్స్ ఉన్నాయని కూడా చెప్పాడు.. కానీ అవి రావడానికి టైం పడుతుందని ఒకేసారి అన్ని సీక్వెల్స్ తెరకెక్కిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం పుష్పకీ పార్ట్ 3 ఏంటి పార్ట్ 10, 11 కూడా వస్తాయి అంటూ బన్నీ అభిమానులు ఈ వార్త‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి..??

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...