Home Film News Karthikeya 2 Trailer 1 : అడ్వెంచర్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ ట్రైలర్ చూశారా!
Film News

Karthikeya 2 Trailer 1 : అడ్వెంచర్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ ట్రైలర్ చూశారా!

Karthikeya 2 Trailer 1
Karthikeya 2 Trailer 1

Karthikeya 2 Trailer 1: యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో సాలిడ్ సూపర్ హిట్ అండ్ మెమరబుల్‌గా నిలిచిన ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ వస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌తో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ని నిర్మిస్తున్నారు.

సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కథకి కీలకమైన క్యారెక్టర్‌లో ఆయన నటిస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఆదిత్య మీనన్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, ప్రవీణ్, హర్ష చెముడు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. శుక్రవారం ‘కార్తికేయ 2’ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఫస్ట పార్ట్ కంటే మరింత సస్పెన్స్‌తో, డిఫరెంట్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్ మరోసారి ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచెయ్యబోతున్నాడని ట్రైలర్ హింట్ ఇచ్చింది. డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని విజువల్స్, కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచాయి. జూలై 22న ‘కార్తికేయ 2’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...