Home Film News Raghava Lawrence : హీరోగా లారెన్స్ తమ్ముడు..
Film News

Raghava Lawrence : హీరోగా లారెన్స్ తమ్ముడు..

Raghava Lawrence
Raghava Lawrence

Raghava Lawrence: పాపులర్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కొంత గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. ప్రొఫెషన్‌తో పాటు విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది మన్ననలు పొందుతున్న లారెన్స్ ఇప్పుడు తన తమ్ముడు ఎల్విన్‌ని హీరోగా పరిచయం చెయ్యబోతున్నారు.

ఈమధ్యే లారెన్స్ ప్రధానపాత్రలో పి.వాసు దర్శకత్వంలో ‘చంద్రముఖి 2’ అనౌన్స్ చేశారు. మొన్న ఎస్. కదిరీశన్ డైరెక్షన్లో చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రుద్రన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఈ సినిమా తెలుగులో ‘రుద్రుడు’ పేరుతో రాబోతుంది. ఇప్పుడు తమ్ముడితో కలిసి, సీనియర్ స్టార్ డైరెక్టర్ కె.ఎస్. రవి కుమార్‌తో మూవీ చేస్తున్నారు లారెన్స్.

శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అన్నయ్యలానే ఎల్విన్ కూడా డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ట్రిండెంట్ ఆర్ట్స్ బ్యానర్ ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఎగ్జైటింగ్ కాస్ట్ అండ్ క్రూ ఉండబోతున్నారని.. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...