Shamshera Trailer : ‘షంషేరా’ ట్రైలర్ సాలిడ్‌గా ఉందిగా..

Shamshera Trailer: భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగడానికి సిద్ధమవుతోంది భారీ బడ్జెట్ ఫిలిం ‘షంషేరా’.. బ్లాక్ బస్టర్ సినిమా ‘సంజు’ తర్వాత రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ‘షంషేరా’ (కర్మ వల్ల దోపిడీ దొంగలం.. ధర్మంగా స్వతంత్రులం) కు కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, ప్రోమోస్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. శుక్రవారం … Continue reading Shamshera Trailer : ‘షంషేరా’ ట్రైలర్ సాలిడ్‌గా ఉందిగా..