Vaarasudu : ఇదసలు తెలుగు సినిమానేనా! మరి తెలుగు టైటిల్ ఏది?

Vaarasudu: ఇళయ దళపతి విజయ్ కోలీవుడ్‌లో బిగ్ స్టార్.. మిగతా చోట్ల కూడా ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ విజయ్ యాక్ట్ చేసిన కొన్ని సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పటివరకు కోలీవుడ్‌కే పరిమితమైన విజయ్‌ని నిర్మాత దిల్ రాజు టాలీవుడ్‌లో లాంచ్ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రష్మిక కథానాయికగా నటిస్తున్న విజయ్ 66వ సినిమాకి తమిళ్‌లో ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్స్ ఫిక్స్ చేస్తూ.. విజయ్ … Continue reading Vaarasudu : ఇదసలు తెలుగు సినిమానేనా! మరి తెలుగు టైటిల్ ఏది?