Mamta Mohandas : మాల్దీవుల్లో మంట పుట్టిస్తున్న మమత మోహన్ దాస్

Mamta Mohandas: పాపులర్ మలయాళీ యాక్ట్రెస్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్ గుర్తుందా? ‘యమదొంగ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగుళూరు బ్యూటీ ‘విక్టరీ’, ‘హోమం’ ‘కృష్ణార్జున’, ‘కేడి’ వంటి సినిమాల్లో నటించింది. ‘కింగ్’, ‘కథానాయకుడు’ (రజినీకాంత్) సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌ చేసింది. ‘రాఖీ రాఖీ’ (రాఖీ), ‘ఆకలేస్తే అన్నంపెడతా’ (శంకర్ దాదా జిందాబాద్), ‘36-24-36’ (జగడం) వంటి పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడింది కూడా. ప్రజీత్ పద్మనాభన్ అనే వ్యక్తిని 2011లో … Continue reading Mamta Mohandas : మాల్దీవుల్లో మంట పుట్టిస్తున్న మమత మోహన్ దాస్