Home Film News Laatti Teaser : విశాల్ విశ్వరూపం.. టీజర్ అదిరింది..
Film News

Laatti Teaser : విశాల్ విశ్వరూపం.. టీజర్ అదిరింది..

Laatti Teaser
Laatti Teaser

Laatti Teaser: తమిళ్ స్టార్ విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమా సినిమాకీ డిఫరెన్స్ చూపిస్తూ తెలుగు, తమిళ్ ఆడియన్స్‌ని మెప్పిస్తున్న విశాల్ ఇప్పుడు ‘లాఠీ’ అనే పవర్ ఫుల్ కాప్ స్టోరీతో రాబోతున్నారు.

ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రమణ, నందా నిర్మిస్తున్న మూవీ ‘లాఠీ’. సునైన కథానాయిక. తమిళ్, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చెయ్యబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘లాఠీ’ టీజర్ రిలీజ్ చేశారు.

ఇంతకుముందు పోలీస్ క్యారెక్టర్ చేసినప్పటికీ, ‘లాఠీ’ లో సరికొత్త పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్‌లో అలరించబోతున్నారు విశాల్. టీజర్ సినిమా మీద అంచనాలు పెంచింది. డైలాగ్స్, విజువల్స్, యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఇప్పటికి రెండు సార్లు షూటింగులో ప్రమాదానికి గురవడం వల్ల విడుదల ఆలస్యమయ్యింది. త్వరలో ‘లాఠీ’ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...