Home Film News Krishna: ఏకంగా సీఎంకే ఫోన్ చేసిన కూతురి పెళ్లికి రావద్దని చెప్పిన కృష్ణ
Film News

Krishna: ఏకంగా సీఎంకే ఫోన్ చేసిన కూతురి పెళ్లికి రావద్దని చెప్పిన కృష్ణ

Krishna:  టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేకున్నా.. సినిమా అనేది ఉన్నంతకాలం ఆయన ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లకు ధీటుగా నిలిచి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.  అలాగే సినీ ఇండస్ట్రీలో తన సినిమాలు తాను చేసుకుంటూ.. నలుగురికి సాయపడేలా ఉన్నారు తప్ప సూపర్ స్టార్ కృష్ణ మరే వివాదాలకు పాల్పడలేదు. ఎంతో ఎత్తుకు ఎదిగిన ఏకైక స్టార్ హీరోగా కృష్ణ తన ఇమేజ్ ను పెంచుకున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు అనే సంగతి అందరికీ తెలుసు.

ఇందిరాదేవి, మరొకరు విజయనిర్మల. ఇక సూపర్ స్టార్ కృష్టకు ఫస్ట్ భార్యకు పుట్టిన పిల్లల్లో మొదటి సంతానం పద్మావతికి ప్రముఖ వ్యాపారవేత్త.. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు పెళ్లి అయ్యింది. వీరిద్దరికీ 1991 లో చెన్నైలో పెళ్లి జరిగింది. ఆ టైమ్ లో తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నారు. ఆమె హీరోయిన్ గా కూడా యాక్ట్ చేశారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా కావడంతో తన కూతురి పెళ్లికి రావాలని జయలలితకు ఆహ్వానం పంపించారట. అలాగే ఈ వివాహానికి ఎంతోమంది బిజినెస్ మెన్, సినీ ప్రముఖులు కూడా వచ్చారు. అలాగే ఈ పెళ్లికి జయలలిత కూడా రావాలని అనుకున్నారట.

సీఎంగా జయలలిత ఉన్న తనకు విపరీతమైన సెక్యురిటీ ఉంది. అలాంటప్పుడు వారే పెళ్లి మండపంలో ఆమె సెక్యురిటీ వచ్చి.. మండపం ముందు వరుసలో ఉన్నవాళ్లందర్ని ఖాళీ చేయించారట. ఎంతోమంది ప్రముఖులను సైతం సీఎం సెక్యురిటీ అవమానించిందట. అందుకే ఇదంతా చూసిన సూపర్ స్టార్ కృష్ణ సెక్యురిటీ బాధ.. ఇదంతా ఎందుకు.. మళ్లీ మిగతా వాళ్లు బాధపడుతున్నారని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంంటే.. తన కూతురి పెళ్లికి జయలలితను రావద్దని కోరారు. ఆ విషయం అర్థం చేసుకున్న జయలలిత కూడా తన అనుచరులతో పెళ్లికి, పెళ్లి కూతురికి కానుకలు పంపారట. అలా సీఎంకు ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని సూపర్ స్టార్ కృష్ణ చెప్పారని వార్తలు రాశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...