Home Film News Samantha: ఈమె స‌మంత‌నా, లేక ఎవ‌రన్నా హాలీవుడ్ హీరోయినా?
Film News

Samantha: ఈమె స‌మంత‌నా, లేక ఎవ‌రన్నా హాలీవుడ్ హీరోయినా?

Samantha: మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ అమ్మ‌డు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా స్ట్ర‌గుల్స్ ఫేస్ చేస్తుంది. నాగ చైత‌న్య‌తో విడాకులు ఆ త‌ర్వాత మ‌యోసైటిస్ వ్యాధి బారిన ప‌డ‌డం స‌మంత‌ని చాలా కుంగిపోయేలా చేసింది. అయితే మ‌యోసైటిస్ బారిన ప‌డ్డ‌ప్ప‌టికీ తాను ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. ప్ర‌స్తుతం ఏడాది పాటు సినిమాల‌కి దూరంగా ఉంటూ పూర్తిగా త‌న ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది స‌మంత‌. ఈ అమ్మ‌డు సౌత్‌లోని ప‌లు భాషల్లో సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు  పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ తో దేశం మొత్తం  ఫుల్ ఫేమస్ అయిపోయింది.

ఆర్మాక్స్  తాజాగా చేసిన స‌ర్వేలో స‌మంత పెద్ద పెద్ద హీరోయిన్స్ ని సైతం ప‌క్క‌కు నెట్టి టాప్‌లో నిలిచింది.  ఇప్పటికే 8 సార్లు సమంత మొదటిస్థానాన్ని దక్కించుకోగా, తాజాగా మ‌రోసారి టాప్ ప్లేస్ లో నిల‌వ‌డంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే స‌మంత ఇప్పుడు త‌ను క‌మిటైన సినిమాల షూటింగ్స్ అన్నింటిని పూర్తి చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక కొత్త సినిమాల‌కి అయితే ఏడాది పాటు కమిట్ కాద‌నే టాక్ ఉంది. త్వ‌ర‌లో స‌మంత న‌టించిన ఖుషీ, సిటాడెల వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రింబోతున్నాయి.

అయితే స‌మంత ఇటీవ‌ల తెగ విహార యాత్ర‌లకి వెళుతుంది. పూర్తిగా ఆధ్యాత్మిక ధోర‌ణిలో ఆమె ఉన్న‌ట్టుగా రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌ల‌ని చూస్తే అర్ధ‌మైంది. ఇక తాజాగా స‌మంత చేసిన  షాకింగ్ పోస్ట్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించింది. తాజాగా సమంత లేటెస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా త‌న‌ ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సమంత బబ్లీగా ఉంటూ హాట్ నెస్ తో అద‌ర‌హో అనిపించింది. చాలా అందంగా నవ్వుతూ స్కిన్ షో చేస్తూ సామ్ ఇస్తున్న ఫోజుకి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. స‌మంత వీడియోని చూస్తే ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే. అంత‌లా ఈ వీడియోతో అంద‌రిని మాయ చేసింది. బ్యూటీతో పాటు హాట్ నెస్ రెండు ఒకే చోట చూసి యువ‌త మంత్ర ముగ్ధ‌ల‌వుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...