Abhirami : అభిరామి ఇప్పుడెలా ఉందో చూశారా!

Abhirami: ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది సెలబ్రిటీలు, సమాన్యులకు మధ్య వారధిలా మారింది. దీని కారణంగానే మనుషులు మధ్య దూరం తగ్గిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే.. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా టచ్‌లో ఉండొచ్చు. ఇప్పటికే కనుమరుగైపోయిన ఎంతోమంది సెలబ్స్‌ని సోషల్ మీడియాలోనే చూసి ఆశ్చర్యపోయాం. అలా కొన్నాళ్లక్రితం బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా ఆడియన్స్‌ని అలరించిన అభిరామి నెటిజన్లకు కనిపించారు. మలయాళంకు చెందిన అభిరామి తెలుగులో చేసింది … Continue reading Abhirami : అభిరామి ఇప్పుడెలా ఉందో చూశారా!