Laatti Teaser : విశాల్ విశ్వరూపం.. టీజర్ అదిరింది..

Laatti Teaser: తమిళ్ స్టార్ విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమా సినిమాకీ డిఫరెన్స్ చూపిస్తూ తెలుగు, తమిళ్ ఆడియన్స్‌ని మెప్పిస్తున్న విశాల్ ఇప్పుడు ‘లాఠీ’ అనే పవర్ ఫుల్ కాప్ స్టోరీతో రాబోతున్నారు. ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రమణ, నందా నిర్మిస్తున్న మూవీ ‘లాఠీ’. సునైన కథానాయిక. తమిళ్, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చెయ్యబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘లాఠీ’ … Continue reading Laatti Teaser : విశాల్ విశ్వరూపం.. టీజర్ అదిరింది..