NANDAMURI HEROES
Nandamuri Fans: 2022 నందమూరి నామ సంవత్సరం అంటూ నటసింహా బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘పటాస్’ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తో సాలిడ్ హిట్ కొట్టాడు. ప్రోమోస్ చూసి ఇంతకుముందు తెలుగులో వచ్చిన హిస్టారికల్ సినిమాలతో కంపేర్ చేసిన వాళ్లు ‘బింబిసార’ చూసి షాక్ అయ్యారు.
ఇంటర్వూల్లో సినిమా గురించి చాలా డీటేయిల్డ్‌గా చెప్పారు. కానీ, ఎవరూ ఊహించని ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. థియేటర్లో ఫ్యాన్స్, ఆడియన్స్ షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురవుతున్నారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ శుక్రవారం (ఆగస్ట 5) వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.
యూఎస్ ప్రీమియర్స్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక హైదరాబాద్‌లో బెన్‌ఫిట్ షోస్ చూసిన ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీగా ఉన్నారు. పాండమిక్ తర్వాత బాబాయ్ ‘అఖండ’ తో ఆడియన్స్‌ని థియేటర్లకి రప్పించాడు. తారక్ ‘ఆర్ఆర్ఆర్’ తో ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా.. తన నటన గురించి ఇతర దేశాల వాళ్లు కూడా రాసేలా, మాట్లాడుకునేలా చేసాడు..
పైగా అఘోరా, కొమరం భీం, బింబిసారుడు మరియు దేవత్తుడు లాంటి హిస్టారికల్ క్యారెక్టర్స్ చేయాలంటే అది కేవలం ఒక్క నందమూరి వంశానికి మాత్రమే సాధ్యం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చెప్పినట్టు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమా అయ్యింది. ఇది నందమూరి నామ సంవత్సరం.. పైగా ఈ విజయాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు 100వ పుట్టినరోజుకి నందమూరి కుటుంబం ఇచ్చిన బహుమతి, అర్పించిన ఘననివాళి అంటూ నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం..…
Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..…
Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్…
Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో…
Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న…
Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో,…
This website uses cookies.