Home Film News Pragya Jaiswal: ప్ర‌గ్యా జైస్వాల్ అరాచ‌కం..బ్లాక్ క‌ల‌ర్ బికినీలో ప‌రువాల వ‌ర‌ద పారించిన హాట్ బ్యూటీ
Film News

Pragya Jaiswal: ప్ర‌గ్యా జైస్వాల్ అరాచ‌కం..బ్లాక్ క‌ల‌ర్ బికినీలో ప‌రువాల వ‌ర‌ద పారించిన హాట్ బ్యూటీ

Pragya Jaiswal: కంచె చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన ప్ర‌గ్యా జైస్వాల్ ఇటీవ‌ల అఖండ చిత్రంతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. అయినప్ప‌టికీ ఈ బ్యూటీకి పెద్ద‌గా అవకాశాలు రావ‌డం లేదు. ఇక సోష‌ల్ మీడియానే న‌మ్ముకున్న ప్ర‌గ్యా జైస్వాల్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త లుక్స్ లో క‌నిపిస్తూ యూత్‌కి కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. ఆ మ‌ధ్య గ‌డ్డ కట్టే చలిలో సాహసం చేసి ఔరా అనిపించింది. దాదాపు మైనస్ 15 డిగ్రీల చలిలో బికినీ వేసుకొని త‌న అందాల‌న్నీ చూపిస్తూ నీళ్ల‌లో మునిగింది. ఆ వీడియో అయితే సోష‌ల్ మీడియాని షేక్ చేసింద‌ని చెప్పాలి.

ఇక రీసెంట్‌గా బ్లాక్ క‌ల‌ర్ బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చి మ‌త్తెక్కిస్తుంది ప్ర‌గ్యా.  ఆమె తాజా ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. బ్లాక్ బికినీలో టెంప్టింగ్ ఫోజుల్లో రచ్చ చేస్తున్న ప్ర‌గ్యా జైస్వాల్.. చిరు జల్లులు మొదలుకాగా చేప పిల్లలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ త‌న ఫొటోస్‌కి కామెంట్ పెట్టింది. ప్రగ్యా జైస్వాల్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అఖండ‌కి ముందు ప్ర‌గ్యా ఖాతాలో వ‌రుస ఫ్లాపులు వ‌చ్చి చేర‌డంతో టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల పెద్ద‌గా  ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అందం, టాలెంట్ ఉన్నా కూడా  ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు.

చూస్తుంటే ప్ర‌గ్యా కెరియ‌ర్ ఫేడ్ అవుట్ దశకు చేరింద‌ని అంద‌రు అంటున్నారు. ఇక ఈ భామ‌ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె చిత్రంతో  తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. అవి అంతగా  హిట్ కాలేదు. అయితే బోయపాటి శ్రీను తెర‌కెక్కించిన‌ సినిమాలు ప్రగ్యా జైస్వాల్ కు బాగా కలిసి వచ్చాయి.  ప్ర‌స్తుతం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా ప్ర‌గ్యా సైన్ చేయ లేదు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా జైస్వాల్… అటు వైపు అయిన దృష్టి సారిస్తుందా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...