Home Film News Ek Villain Returns : ‘ఎవరు హీరో.. ఎవరు విలన్?’ కిరాక్ ట్రైలర్..
Film News

Ek Villain Returns : ‘ఎవరు హీరో.. ఎవరు విలన్?’ కిరాక్ ట్రైలర్..

Ek Villain Returns
Ek Villain Returns

Ek Villain Returns: ‘ఏక్ విలన్’.. 2014లో చిన్న సినిమాగా వచ్చి.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. మోహిత్ సూరి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత ‘ఏక్ విలన్’ కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.

జాన్ అబ్రహాం, అర్జున్ కపూర్, దిశా పటాని, తారా సుతారియా మెయిన్ లీడ్స్‌గా.. మోహిత్ సూరి డైరెక్షన్లో.. టీ సిరీస్, బాలాజీ టెలిఫిలింస్ కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఏక్ విలన్ రిటర్న్స్’..

ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటినుండే ఈ సీక్వెల్ మీద మంచి అంచనాలున్నాయి. గురువారం రిలీజ్ చేసిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.

జాన్, అర్జున్ పోటాపోటీగా నటించారు. ఫీమేల్ లీడ్స్ ఇద్దరికీ కథలో ఇంపార్టెన్స్ ఉందని అర్థమవుతుంది. ఎవరు విలన్, ఎవరు హీరో అనే సస్పెన్స్.. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేసింది. ‘ఏక్ విలన్’ ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ లో ఉన్నాయని హింట్ ఇచ్చారు. జూలై 29న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...