Home Film News Alluri First Look : పవర్‌ఫుల్ పోలీస్ ‘అల్లూరి’ గా శ్రీ విష్ణు..
Film News

Alluri First Look : పవర్‌ఫుల్ పోలీస్ ‘అల్లూరి’ గా శ్రీ విష్ణు..

Alluri First Look
Alluri First Look

Alluri First Look: కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ఇండస్ట్రీలో నటుడిగానూ.. ప్రేక్షకుల్లో ప్యాషనేట్ ఆర్టిస్ట్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.. యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు. ఇటీవల తను చేసిన ‘గాలి సంపత్’, ‘అర్జున ఫల్గుణ’, ‘భళాతందనాన’ సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

ఇప్పుడు మరో డిఫరెంట్ ఫిలింతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కెరీర్‌లో ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. లక్కీ మీడియా బ్యానర్ మీద అభిరుచిగల నిర్మాత బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తుండగా.. ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమాకి ‘అల్లూరి’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘నిజాయితీకి మారుపేరు’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. శ్రీ విష్ణు పవర్ ఫుల్ కాప్‌గా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్‌లో వర్షం పడుతుండగా.. చేతిలో తుపాకితో దుష్టసంహారం చేస్తున్నట్టు అనిపిస్తుందీ లుక్.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్‌తో పాటు ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు టీమ్..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...