Ek Villain Returns : ‘ఎవరు హీరో.. ఎవరు విలన్?’ కిరాక్ ట్రైలర్..

Ek Villain Returns: ‘ఏక్ విలన్’.. 2014లో చిన్న సినిమాగా వచ్చి.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. మోహిత్ సూరి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత ‘ఏక్ విలన్’ కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహాం, అర్జున్ కపూర్, దిశా పటాని, తారా సుతారియా మెయిన్ లీడ్స్‌గా.. మోహిత్ సూరి డైరెక్షన్లో.. టీ సిరీస్, బాలాజీ టెలిఫిలింస్ కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఏక్ … Continue reading Ek Villain Returns : ‘ఎవరు హీరో.. ఎవరు విలన్?’ కిరాక్ ట్రైలర్..