Home Film News Balagam Beauty: మ‌నీ ఇస్తే దానికి కూడా నో ప్రాబ్ల‌మ్.. బ‌ల‌గం బ్యూటీ బోల్డ్ కామెంట్స్
Film News

Balagam Beauty: మ‌నీ ఇస్తే దానికి కూడా నో ప్రాబ్ల‌మ్.. బ‌ల‌గం బ్యూటీ బోల్డ్ కామెంట్స్

Balagam Beauty: ఇటీవ‌ల కొంద‌రు భామ‌ల‌కి ఓవ‌ర్ నైట్ క్రేజ్ వ‌స్తుంది. కేవ‌లం ఒకే ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వ‌స్తూ మంచి మంచి అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంటున్నారు. బ‌న్నీ న‌టించిన గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్టా అంటూ పాట పాడిన చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్ద‌గై హీరోయిన్ గా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది. ఈ క్ర‌మంలో ఆమెకు బ‌ల‌గం సినిమా మంచి స్టార్ డం అందించింది.ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌లో క‌థానాయికగా న‌టించిన పెద్ద‌గా పేరు తెచ్చుకోలేని కావ్య క‌ళ్యాణ్ రామ్ బ‌లగం సినిమాతో స్టార్ స్టేట‌స్ అందిపుచ్చుకుంది. ఇక త్వరలో ఉస్తాద్ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కావ్య‌.

కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించిన క‌థానాయిక‌గా న‌టించింది కావ్య‌. వారాహి బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా కూడా త‌న‌కు మంచి హిట్ అందిస్తుంద‌ని భావిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే తాజాగా కావ్య చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నటిగా నిరూపించుకోవాలంటే అన్ని పాత్రల్లో నటించాలి. అప్పుడే మ‌న‌కు సంపూర్ణ‌మైన న‌టిగా గుర్తింపు వ‌స్తుంది. లిప్ లాక్ సీన్స్ బెడ్ సీన్లు అనేవి కామన్ ..అంతేకాదు ఆ పాత్రల్లో నటించే హీరోయిన్లు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా అందిపుచ్చుకుంటారు. అవే కొన్ని సినిమాలకి హైలైట్‌గానిలుస్తూ ఉంటాయి..

 

కథ కూడా డిమాండ్ చేయడం వల్లనే క‌థానాయిక‌లు అలాంటి సీన్లలో నటిస్తారు.. క‌థ డిమాండ్ చేసిన‌ప్పుడు నాకు కూడా అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది కావ్య. దీంతో ఈ బలగం బ్యూటీ నెటిజ‌న్స్ ట్రోలింగ్‌కి గుర‌వుతుంది. మంచి ఫ్యామిలీ హీరోయిన్‌గా మార‌తావు అనుకుంటే ఇలా బోల్డ్ కామెంట్స్ చేస్తూ కమర్షియల్ హీరోయిన్ గా ప్లాన్ చేసుకుంటున్నావా ఏంట‌ని కొంద‌రు చుర‌క‌లు అంటిస్తున్నారు. 1991లో పుట్టిన కావ్య కి ప్రస్తుతం 32 ఏళ్ల వయసు కాగా, ఇప్పుడు ఈ అమ్మ‌డు త‌న కెరియ‌ర్‌పై చాలా ఫోక‌స్ పెట్టింది గంగోత్రి, అడవి రాముడు, ఠాగూర్ వంటి సినిమాలు కావ్య‌కి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...