Home Film News Balayya: ఎవ‌రికి తెలియ‌ని నిజం.. ప‌వ‌న్ కోసం బాల‌య్య అంత త్యాగం చేశాడు మ‌రి..!
Film News

Balayya: ఎవ‌రికి తెలియ‌ని నిజం.. ప‌వ‌న్ కోసం బాల‌య్య అంత త్యాగం చేశాడు మ‌రి..!

Balayya: టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్, బాల‌కృష్ణ త‌ప్ప‌క ఉంటారు. ఈ ఇద్దరు సినిమాలు చేస్తూ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. ఇరువురిది భిన్న‌మైన శైలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా త‌క్కువ‌గా మాట్లాడితే బాల‌కృష్ణ కొంచెం ఎక్కువే మాట్లాడ‌తారు. తొలిసారి వీరిద్ద‌రు అన్‌స్టాప‌బుల్ షో వేదిక‌పై వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కి, అభిమానుల‌కి అమితమైన ఆనందాన్ని పంచారు. బాల‌కృష్ణ త‌న‌దైన శైలిలో విచిత్ర‌మైన ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం, దానికి ప‌వన్ క‌ళ్యాణ్ కూల్‌గా స్పందించ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. వీరిద్ద‌రికి సంబంధించిన ఎపిసోడ్ అనేక రికార్డులు కూడా తిర‌గ‌రాసింది. అయితే గ‌తంలోను ప‌వన్ క‌ళ్యాణ్‌, బాల‌య్య మ‌ధ్య స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉండేది. ఒకసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ షూటింగ్ కోసం బాల‌య్య గెస్ట్ గా వ‌చ్చి సంద‌డి చేశారు.

అయితే రీసెంట్‌గా బాల‌కృష్ణ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఓ త్యాగం చేశాడ‌ట‌. తన ప్రొడ్యూసర్స్ రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ ని ప‌వ‌న్ కి ఇచ్చేయ‌మ‌ని బాలయ్య చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.మేట‌ర్‌లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మొదట ‘బ్రో’ అనే టైటిల్ ని అనుకున్నారట. క్రింద క్యాప్షన్ ‘ఐ డోంట్ కేర్’ అని పెట్టాలని భావించార‌ట‌. అప్పట్లో సోషల్ మీడియా లో కూడా ఈ టైటిల్ పెడుతున్న‌ట్టు ప్ర‌చారం న‌డిచింది.

 

ఇక పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కూడా ఇదే టైటిల్ ని అనుకోవ‌డంతో… బాలయ్య ని దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా కలిసి రిక్వెస్ట్ చేసార‌ని తెలుస్తుంది. దాంతో పవన్ కళ్యాణ్ కోసం త‌న నిర్మాత‌ల‌ని అడిగి త్యాగం చేశాడ‌ట బాల‌య్య‌. ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. బాలయ్య మరియు అనిల్ రావిపూడి సినిమాకి ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, జూన్ 10న బాల‌య్య బ‌ర్త్ డే కావ‌డంతో ఆ రోజు దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. బాల‌య్య ఈ సినిమాతో పాటు ప‌లు క్రేజీ సినిమాలు లైన్‌లో పెట్టాడ‌ట‌. వాటిపై ప‌ద‌వ తారీఖు రోజునే ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

 

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...