Yash – Shankar : ఐదేళ్ల తర్వాత?

Yash – Shankar: రాకింగ్ స్టార్ యశ్, సిల్వర్ స్క్రీన్ సెల్యూలాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సాలిడ్ సినిమా రాబోతుందంటూ.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పలు మీడియా ఛానెళ్లు కూడా టెలికాస్ట్ చెయ్యడంతో వీళ్ల కాంబో గురించి చర్చలు జరుగుతున్నాయంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. కన్నడలో సీరియల్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యశ్.. ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. … Continue reading Yash – Shankar : ఐదేళ్ల తర్వాత?