Home Film News Bimbisara Release Trailer : ‘శరణు కోరితే ప్రాణ భిక్ష…ఎదిరిస్తే మరణం’.. ట్రైలర్ సాలిడ్‌గా ఉంది..
Film News

Bimbisara Release Trailer : ‘శరణు కోరితే ప్రాణ భిక్ష…ఎదిరిస్తే మరణం’.. ట్రైలర్ సాలిడ్‌గా ఉంది..

Bimbisara Release Trailer
Bimbisara Release Trailer

Bimbisara Release Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘బింబిసార’ ఆగస్టు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. కొద్దిరోజుల నుండి టీం ప్రమెషన్స్ స్పీడప్ చేసింది.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో, కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనుండడం, ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బింబిసార’ చూసి బ్లాక్ బస్టర్ అని చెప్పడంతో అంచనాలు రెట్టింపయ్యాయి.

బుధవారం సాయంత్రం అన్నయ్య సినిమా రిలీజ్ ట్రైలర్‌ని ఆన్ లైన్‌లో విడుదల చేసాడు తారక్.. ‘శరణు కోరితే ప్రాణ భిక్ష…ఎదిరిస్తే మరణం’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.

విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. కేథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. వశిష్ట దర్శకుడిగా, కళ్యాణ్ రామ్ బావమరిది కె.హరికృష్ణ నిర్మాతగా పరిచయమవుతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...