Home Film News Shraddha Das : ‘శ్రద్ధ’ గా సోకులారబోస్తుంది..
Film News

Shraddha Das : ‘శ్రద్ధ’ గా సోకులారబోస్తుంది..

Shraddha Das
Shraddha Das

Shraddha Das: శ్రద్ధా దాస్ స్క్రీన్ మీద కనిపించడం కాస్త లేట్ అవుతుందేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నిటినీ షేర్ చేస్తుంటుంది. ఇక ఫొటోషూట్లు, రీల్స్ అండ్ వీడియోస్ సంగతి అయితే చెప్పక్కర్లేదు.

ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో రచ్చ లేపుతుంటుంది. లేటెస్ట్ ఫ్యాషన్స్‌తో శ్రద్ధా దాస్ చేసే ఫొటోషూట్లకి కుర్రకారంతా ఫిదా అవుతుంటారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

ఏ కాస్ట్యూమ్‌లో, ఎంత మోదాతులో అందాలారబోయాలో శ్రద్ధకి బాగా తెలుసు.. హిందీ, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేసినా కానీ శ్రద్ధకెందుకో సరైన, సాలిడ్ బ్రేక్ రాలేదు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...