Home Film News తెలుగులో kgf 2 కి దెబ్బపడే అవకాశం
Film News

తెలుగులో kgf 2 కి దెబ్బపడే అవకాశం

KGF 2 Release Date

ప్రశాంత్ నీల్ తీసిన kgf మొదటి భాగం అనుకోని రీతిలో పెద్ద సక్సెస్ గా మారింది. ప్రేక్షకులు ఆ సినిమాని విపరీతంగా ఆదరించారు. హీరో గా యష్ స్థాయి మరో మెట్టు ఎక్కినట్లయింది. అంతలా సక్సెస్ అయిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, సినిమాని వేగంగా ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ముఖ్యంగా కరోనా వల్ల షూటింగ్ పనులు వేగంగా ముందుకు వెళ్లలేదు.

జులై 16 నే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అవడం వల్ల రిలీజ్ చేయడానికి ఎట్టకేలకు ఒక డేట్ నిర్ణయించారు. అదే సెప్టెంబర్ 9. కానీ అదే రోజు తెలుగులో మరో పెద్ద సినిమా విడుదల కాబోతుంది. అదే బాలక్రిష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న అఖండ సినిమా. రెండు పెద్ద సినిమాలే అయినా.. నష్టం Kgf 2 కే ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణకి ఇక్కడ ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. ప్రశాంత్ నీల్ టీం సినిమా రిలీజ్ కి మరో రోజు చూసుకుంటే బాగుంటుంది అనేది నిపుణుల అభిప్రాయం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాయ్ నాన్న మూవీ రివ్యూ…ఈ ఏడాదిలోనే బెస్ట్ సినిమా ఇదే..!

టైటిల్‌: హాయ్ నాన్న‌ నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నా, శృతి హాసన్‌, జయరామ్‌,...

ఆ సినిమా కారణంగానే నా 25 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. శ్రీ‌కాంత్ కామెంట్స్ వైర‌ల్‌..!

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన శ్రీకాంత్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగులో...

వైసీపీ మినిస్టర్ రోజా బాలీవుడ్లో నటించిన ఏకైక సినిమా ఏమిటో తెలుసా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే సీనియర్ హీరోయిన్‌ల్లో ఒకరైన రోజా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.....

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి.. సూపర్ స్టార్ మహేష్ కి ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా..!

ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో.. ఆంధ్రాలో.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పేరే మారుమ్రోగిపోతుంది...