Home Film News బాల‌య్య‌తో నటిస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు కావడం గ్యారెంటి..? దశ తిరిగిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!
Film News

బాల‌య్య‌తో నటిస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు కావడం గ్యారెంటి..? దశ తిరిగిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు.. 2014 ఎన్నికలలో తొలిసారిగా హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత‌ 2019 ఎన్నికలలోను వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఇక బాలయ్యతో కలిసి కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన వారు ఇతర పాత్రలలో నటించిన వారు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారు,

Vijayashanti-Balakrishna : విజయశాంతి భర్తకు బాలకృష్ణ దగ్గరి బంధువని మీకు  తెలుసా..? - Latest News Telugu

బాలయ్యకు జోడిగా ఎన్నో సినిమాల్లో సక్సెస్ఫుల్‌ హీరోయిన్‌గా ఉన్న విజయశాంతి మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు, ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక మహారధి సినిమాలో నటించిన నవనీత్ కౌర్ ప్రస్తుత మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్ ఎంపీగా గెలిచారు. ఇక బాలయ్యకు కొన్ని సినిమాలలో విలన్ గా నటించినా దివంగత రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ ఇద్దరు ఎంపీలుగా గెలిచారు.

కైకల మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిస్తే, రావుగోపాలరావు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక మరో సీనియర్ నటీమణి శారద కూడా తెనాలి నుంచి ఒకసారి టీడిపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఇక బాలయ్యతో కలిసి కొన్ని సినిమాలలో నటించిన జ‌య‌సుధ‌ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే, జయప్రద యూపీలోని రాయ్‌పూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. అలాగే బాలయ్యకు మరో హిట్ పెయిర్ గా పేరన్న ఆర్కే రోజా నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు ప్రస్తుతం ఏపీ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. ఇలా బాయ్య‌తో నటించిన వారు రాజకీయాల్లోకి వచ్చి కూడా సక్సెస్ అయ్యారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...