Home Film News చిరు- బాల‌య్య కాంబోలో మిస్ అయిన మల్టీస్టారర్.. దీని వెనుక ఇంత క‌థ ఉందా..!
Film News

చిరు- బాల‌య్య కాంబోలో మిస్ అయిన మల్టీస్టారర్.. దీని వెనుక ఇంత క‌థ ఉందా..!

ఇక చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలు చేస్తేనే ఎంతో బాగుంటుంది. మరికొందరు చేస్తే అవి అసలు సెట్ అవ్వవు. ఇక మన టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలో కలిసి సినిమాలు చేస్తే ఆ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపించేవారు. వారి నటనతో ఆ సినిమాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్లేవారు. అయితే గతంలో చిరంజీవి- బాలకృష్ణతో మల్టీ స్టార్ సినిమా చేయాలని చాలామంది దర్శకులు ప్లాన్ చేశారు.

Chiranjeevi, Balakrishna herald the old trend? - Tamil News - IndiaGlitz.com

కానీ అవి పెద్దగా వర్క్ అవలేదు. ఆ సమయంలో వీరితో మాస్ సినిమా కంటే ఓ పౌరాణిక సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అది కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి శివుడుగా, యాక్షన్ హీరో అర్జున్ శివ భక్తుడుగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా అర్జున్ క్యారెక్టర్ ని బాలయ్య తో చేయాలని రాఘవేందర్రావు భావించారట. కానీ బాలయ్య ఆ క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేదని ఉద్దేశంతో ఆ సినిమాకు నో చెప్పారట. ఇక ఫైనల్గా అర్జున్‌తో ఆ క్యారెక్టర్ ని చేయించారు.

Sri Manjunatha | Full Length Telugu Movie | Chiranjeevi, Arjun, Soundarya |  TeluguOne - YouTube

ఇక శ్రీ మంజునాథ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే బాలకృష్ణ-చిరంజీవి కాంబోలో మల్టీస్టారర్ మూవీగా వస్తే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చేవని అప్పట్లో చాలామంది సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఇక‌ అప్పటినుంచి ఇప్పటివరకు కూడా బాలయ్య-చిరంజీవి కాంబోలో మల్టీస్టారర్ మూవీ అయితే రాలేదు. ఆ మూవీ వస్తే చూడాలని అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక వీరి కాంబోలో ర‌కాపోయిన‌ చిరంజీవి తనయుడు రామ్ చరణ్-నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ కలిసి త్రిబుల్ ఆర్‌ మూవీలో నటించారు. ఇక మ‌రీ రాబోయే రోజుల్లో చిరు- బాల‌య్య కాంబోలో సినిమా వ‌స్తుందో లేదో చూడాలి.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...