Home Film News The Warriorr : ఊపు ఊపుతున్న విజిల్ సాంగ్..
Film News

The Warriorr : ఊపు ఊపుతున్న విజిల్ సాంగ్..

Whistle Lyrical Song
Whistle Lyrical Song

The Warriorr: ‘ఎనర్జిటిక్ స్టార్’, ‘ఉస్తాద్’ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’.. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ మీద బ్యానర్ మీద శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

జూలై 14న తెలుగు, తమిళ్‌లో ‘ది వారియర్’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. రామ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ‘బుల్లెట్ సాంగ్’ ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరో చార్ట్ బస్టర్ వదిలారు.

DSP ట్యూన్, సాహితి లిరిక్స్, ఆంటోని దాసన్, శ్రీనిషా జయశీలన్ వాయిస్ పాటను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఇక రామ్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కృతి గ్లామర్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 5+ మిలియన్ వ్యూస్‌తో లిరికల్ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Игровые аппараты Pin-up casino на деньги

Игровые аппараты Pin-up casino на деньги

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...