Home Film News మాస్ మహారాజా ఈగల్ ఫస్ట్ రివ్యూ.. ఒక్కమాటలో చెప్పేసాడుగా..!
Film News

మాస్ మహారాజా ఈగల్ ఫస్ట్ రివ్యూ.. ఒక్కమాటలో చెప్పేసాడుగా..!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమాతో ఈ నెల 9న ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి సమయంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా ఆ సమయంలో వరుసగా నాలుగో సినిమాలు విడుదల అవటంతో వెనుక తగ్గిన రవితేజ ఇప్పుడు థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జంటగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్‌ హీరోయిన్లుగా నటించారు. అలాగే నవదీప్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలో న‌టించారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ తో ఈ మూవీ పై అంచనాన్ని భారీ స్థాయిలో ఉన్నాయి.

Eagle : మాస్ మహారాజ్ రవితేజ తన సినిమాకి ఫస్ట్ రివ్యూ చెప్పేసాడు!

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అంటూ మాస్ మహారాజా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తన గత సినిమాల కన్నా ఎంతో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈగిల్ సినిమాను వీక్షించింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోని తాజాగా రవితేజ మాట్లాడుతూ ఈ సినిమా రివ్యూ ను ఒక్క మాటలో చెప్పేసాడు.

first review of ravi tejas eagle is out now | Ravi Teja: 'ఈగల్' మూవీ చూసిన రవితేజ - మాస్ మహారాజ్ ఫస్ట్ రివ్యూ ఇదిగో

ఈగల్ సినిమాను చూసీ తను ఎంతో ఆక్సైడ్ అయ్యానని ఫుల్ సాటిస్ఫైడ్ అంటూ ఒక మాటలు మూవీ రివ్యూ చెప్పేసాడు. ఇక మిగతా టీం సభ్యులు కూడా ఫుల్ ఖుషి గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు ముందుగానే ఎలా ఉందో చెప్పేసాడు రవితేజ. దీంతో ఈఇప్పుడు ఈగల్ సినిమాపై మరోసారి అంచనాలు పెరిగాయి. ధమాకా తర్వాత రవితేజ మరో హిట్‌ను అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లాగా మిగిలిపోయాయి.

Ravi Teja super excited after watching Eagle

కానీ ఇప్పుడు ఈగల్ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు రవితేజ.. ఈ సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకున్నాయి. నిజానికి సంక్రాంతికి చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్, హనుమాన్ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా వెనక్కు తగ్గింది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...