Home Film News బాలయ్య తో సమంత..అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
Film News

బాలయ్య తో సమంత..అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. టాలీవుడ్‌లోనే తనికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు బాలయ్య సినిమాలో నటించబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే అది సినిమాలో ప్రత్యక్షంగా నటించడం లేదు గతంలో ఈమె నటించిన ఓ సినిమా ద్వారా మళ్ళీ బాలయ్య సినిమాలో కనిపించబోతుందంటూ తెలుస్తుంది.

ప్రజెంట్ ఇదే వార్త టాలీవుడ్‌ను ఊపేస్తుంది.. ప్రజెంట్ బాలయ్య స్టార్‌ దర్శకుడు బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక సీన్లు ఏం మాయ చేసావే సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలని యాడ్ చేశారట. కామెడీని పండించడానికి థియేటర్స్ కి వచ్చిన జనాలను నవ్వించడానికి కొన్ని ఫన్నీ డైలాగ్స్ ను రీ క్రియేట్ చేసి మళ్ళీ ఈ సినిమాలో చేశారట.. “జెస్సీ కార్తీక్ తో చెప్పినట్లు..

నాకంటే నువ్వు రెండేళ్లు చిన్నవాడివి అయినా పర్లేదు.. ఎవరైనా అడిగితే తమ్ముడని చెప్పేస్తాను అనే డైలాగ్ను రీ క్రియేట్ చేయబోతున్నారట”. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇదే డైలాగ్ బాలయ్య నోట వింటే కచ్చితంగా ఫ్యూజులు ఎగిరిపోతాయ్.. ఈ మూమెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా ఇద్దరినీ కన్ఫర్మ్ చేశాడు బాబి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...