Home Film News Virata Parvam : ‘విరాట పర్వం’ కి చీఫ్ గెస్టులు వీళ్లే..
Film News

Virata Parvam : ‘విరాట పర్వం’ కి చీఫ్ గెస్టులు వీళ్లే..

Virata Parvam Pre Release Event
Virata Parvam Pre Release Event

Virata Parvam: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్‌గా వేణు ఊడుగుల దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్‌వి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన లవ్ అండ్ రివల్యూషనరీ మూవీ ‘విరాట పర్వం’.

జాతీయ అవార్డ్ పొందిన నటీమణులు నందితా దాస్, ప్రియమణిలతో పాటు సీనియర్ నటి జరీనా వహాబ్, కీలకపాత్రలు పోషించారు. యంగ్ యాక్టర్ నవీన్ చంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. జూన్ 17న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది.

జూన్ 15వ తేదీ ‘విరాట పర్వం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...