Meera Jasmine : సెకండ్ ఇన్నింగ్స్ కోసం గ్లామర్ డోస్ పెంచేసిన మీరా జాస్మిన్!

Meera Jasmine: ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. ఫ్లాపుల వల్ల ఫేడవుట్ అవడం వల్లో, కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవడం వల్లో కనుమరుగైపోయిన భామలు చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నదియా, మీనా, సిమ్రాన్, దేవయాని, ఖుష్బూ, రాధిక, భూమిక, స్నేహా, మమతా మోహన్ దాస్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. వీళ్లల్లో చాలా మందికి ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తుంటే.. మరికొంత మంది మాత్రం మేం మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడానికి … Continue reading Meera Jasmine : సెకండ్ ఇన్నింగ్స్ కోసం గ్లామర్ డోస్ పెంచేసిన మీరా జాస్మిన్!