Jayam 20 Years : బ్లాక్ బస్టర్ ప్రేమ వి ‘జయం’ కి 20 ఏళ్లు

Jayam 20 Years: ఏ భాషలో అయినా లవ్ స్టోరీ మూవీస్‌కి ఉండే ప్రేక్షకాదరణే వేరు.. మన తెలుగు సినిమా పరిశ్రమలోనూ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ప్రేమకథా చిత్రాలు చాలానే ఉన్నాయి.. ట్రెండ్, జనరేషన్ మారే కొద్దీ కాలానికి అనుగుణంగా ప్రేమాయణాలు తెరకెక్కించేవారు దర్శక, నిర్మాతలు.. అటువంటి ప్రేమ కథా చిత్రాల్లో ఒకటి ‘జయం’.. నితిన్, సదాలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. తేజ నిర్మించి, దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జయం’ … Continue reading Jayam 20 Years : బ్లాక్ బస్టర్ ప్రేమ వి ‘జయం’ కి 20 ఏళ్లు