Home Film News Koratala Siva : హ్యాపీ బర్త్‌డే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌..
Film News

Koratala Siva : హ్యాపీ బర్త్‌డే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌..

Koratala Siva
Koratala Siva

Koratala Siva: ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వంటి వరుస విజయాలతో దూసుకెళ్తూ.. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సందేశాన్ని జోడించి తెలుగు తెరమీద హీరోయిజం లెక్కల్ని మార్చిన రైటర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు ఈరోజు (జూన్ 15)..

కథ ఎంత బాగా రాస్తారో దాన్ని అంతే బాగా తెరకెక్కిస్తారు కొరటాల. తనకేం కావాలో అది టెక్నీషియన్లతో చేయించుకోవడం, నాకు రాయడం, మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ చెప్పడం మాత్రమే తెలుసు. మిగతాదంతా నా టీమ్ పనితమేనంటూ వారికి రెస్పెక్ట్ ఇవ్వడం కొరటాల గొప్పదనం.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో చేసిన ‘ఆచార్య’ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చెయ్యబోయే సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. తారక్ నటించే 30వ సినిమా ఇది. కొరటాల ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. సినిమా ఇండస్ట్రీ వారు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కొరటాల శివకు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...