Home Film News Bigg Boss Telugu 6 Promo : ‘బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’
Film News

Bigg Boss Telugu 6 Promo : ‘బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’

Bigg Boss Telugu 6 Promo
Bigg Boss Telugu 6 Promo

Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్ బాస్’ లవర్స్‌కిది గుడ్ న్యూస్.. ప్రతీ సీజన్‌లోనూ మరింత కొత్తదనంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ఇప్పుడు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడానికి రెడీ అవుతోంది.

‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 6కి ‘కింగ్’ నాగార్జున వరుసగా నాలుగోసారి హోస్ట్ చెయ్యబోతున్నారు. ఫస్ట్ సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశారు. 3,4,5 సీజన్లకు నాగ్ తన స్టైల్లో హోస్టింగ్ చేసి.. ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు 6వ సీజన్‌తో అలరించబోతున్నారు.

రీసెంట్‌గా Bigg Boss Telugu 6 Promo రిలీజ్ చేశారు. కొత్తగా పెళ్లైన కూతురికి అప్పగింతలవుతుండగా.. ఇంటిల్లిపాదీ అంతా మాయమవడంతో పెళ్లి కూతురు షాక్ అవుతుంది. అప్పుడు ‘కింగ్’ నాగ్ ఎంటర్ అవుతారు. ‘‘మై డియర్.. ‘‘అప్పగింతలయ్యే వరక్కూడా ఆగలేకపోయారంటే.. అక్కడ ఆట మొదలైనట్టే.. లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే.. బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’’ అంటూ ప్రోమో అదరగొట్టేశారు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...