Home Film News కత్రినా కైఫ్ నుంచి విద్యాబాలన్ వ‌ర‌కు బాల‌య్య‌తో న‌టించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల లిస్ట్ ఇదే..!
Film News

కత్రినా కైఫ్ నుంచి విద్యాబాలన్ వ‌ర‌కు బాల‌య్య‌తో న‌టించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల లిస్ట్ ఇదే..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఇన్నేళ్ల తన సినీ కెరీలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు కూడా చేశారు. అలాంటి నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ లో బాలీవుడ్ భామలతో కూడా పలు సినిమాలు చేశాడు. బాలయ్య ఇప్పటివరకు బాలీవుడ్ భామలతో చేసిన సినిమాలంటో ఒకసారి చూద్దాం. బాలకృష్ణ సొంతంగా నిర్మించిన తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో బాలయ్యకు జంటగా బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్ నటించింది.

NTR trailer: Nandamuri Balakrishna looks pitch-perfect as the legendary actor-politician | Telugu News - The Indian Express

బాలయ్య హీరోగా వచ్చిన అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణకు జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ కత్రినా టాలీవుడ్ లో నటించింది లేదు.బాలకృష్ణ కెరీర్ లో హిట్ సినిమాల్లో బంగారు బుల్లోడు కూడా ఒకటి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ బాలయ్యకు జంటగా నటించింది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రెండో సినిమా లెజెండ్ ఈ సినిమాలో బాలయ్యకు జంటగా రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ నటించారు.

Katrina Kaif: "బాలకృష్ణ నుంచి నేను నేర్చుకుంది అదే".. కత్రినా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Telugu News | Bollywood Actress Katrina Kaif Once Talks About Nandamuri Balakrishna And How He Help Her ...

రాధిక ఆప్టే కూడా అప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. సోనాల్ చౌహాన్ కూడా ప‌లు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. ఆ త‌ర్వాత సోనాల్ బాల‌య్య‌తో డిక్టేట‌ర్‌, రూల‌ర్ సినిమాల్లోనూ న‌టించింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన పాండురంగడు సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటించింది. ఈమె అప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించిన బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్గా మారింది.

വിചിത്രയുടെ ശരീരത്തിൽ അനാവശ്യമായി സ്പർശിച്ചതും രാധികയോട് മോശമായി പെരുമാറിയതും സൂപ്പർതാരം ബാലകൃഷ്ണ? |Netizens Found That It Was Balakrishna Who Misbehaved With ...

బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరభద్ర‌లో బాలీవుడ్ న‌టి తనూశ్రీ దత్తా చేసింది. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర సినిమాలో బాలయ్యకు జంటగా నటించిన అమీషా పటేల్, నేహా ధూపియా కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారే. బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు తో కలిసి నటించిన సుల్తాన్ సినిమాలో బాల‌య్య‌కు జంట‌గా నటించిన దీప్తి భట్నాగర్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. బాలయ్య వైవిఎస్‌ చౌదరి కాంబినేషన్లో వచ్చిన ఒక్క మగాడు సినిమాలో బాలయ్యకు జంట‌గా నటించిన నిషా కొఠారి కూడా బాలీవుడ్ లోనే మెప్పించింది. ఇలా బాల‌య్య కేరీర్‌లో ఇంత మంది బాలీవుడ్ భామ‌ల‌తో న‌టించాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...