Home Special Looks ఆమె వల్ల ఈటీవీలో ఒక సీరియల్ 60 ఎపిసోడ్లకే ఆగిపోయింది..
Special Looks

ఆమె వల్ల ఈటీవీలో ఒక సీరియల్ 60 ఎపిసోడ్లకే ఆగిపోయింది..

ETV Serial Had To Be Stopped Due To Srivani

సహజంగా టీవీ సీరియల్స్ అనగానే ఏళ్లతరబడి నడుస్తూ ఉంటాయి. ఎపిసోడ్ల కొద్దీ ఎపిసోడ్ లు అలా వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులని అంతలా కట్టిపడేసి వాళ్ళనలా ఎక్కడికీ పోకుండా చూసేలా చేసే టీవీ ఛానల్స్ ఒక పర్టికులర్ సీరియల్ విషయంలో చాలా తొందరగా ఎపిసోడ్స్ ని కుదించాల్సి వచ్చింది. ఇందుకు గల కారణం ఏంటో.. దీని వెనక ఎవరున్నారో చూద్దాం.

శ్రీవాణి. ఈమె ఈటీవీ సీరియల్స్ చూసేవాళ్ళకి బాగా పరిచయం ఉండి ఉంటుంది. ‘చంద్రముఖి’ అనే సీరియల్ లో నటించడం వల్ల చాలా పేరు సంపాదించిన శ్రీవాణి వల్ల ఒక టీవీ సీరియల్ ఆగిపోయింది అంటే నమ్మగాలమా.. కానీ ఇది నిజం. ఆమె చాలా చిన్న వయసులోనే ఆ సీరియల్ లో ఛాన్స్ కొట్టేసినా కూడా తర్వాత ఆ ఛాన్స్ ని ఎక్కువ కాలం ఉపయోగించుకోలేకపోయింది. ఇందుకు గల కారణం ఆమె ప్రేమ వ్యవహారం. విక్రమ్ అనే వ్యక్తిని 16 ఏళ్ల వయసులోనే ప్రేమించడం వల్ల తను పూర్తిగా ఈ ఛాన్స్ పై దృష్టి పెట్టలేకపోయిందట.

అతనితో ప్రేమలో ఉండడం వల్ల కేవలం 17 ఏళ్లకే అతనితో వెళ్లిపోయినందుకు ఆ సీరియల్ లో కొనసాగే అవకాశం లేకపోయిందట. ఈమె అందుబాటులో లేకపోవటం వల్ల ఈటీవీ యాజమాన్యం.. సీరియల్ నిర్వాహకులు 60 ఎపిసోడ్లు మాత్రమే నడిచిన ఆ సీరియల్ ని నిలిపివేశారట. ఐతే, ఇంకా 18 ఏళ్లు నిండని కారణంతో ఒక సంవత్సరం పాటు ఆగి ఆ తర్వాత తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని మళ్ళీ ఈటీవీలో సీరియల్ లో నటించే అవకాశం కోసం చూసిందట. ఐతే, అందంగా కనిపిస్తూ.. బాగా నటించే టాలెంట్ కూడా ఉన్న ఆమెకి ‘చంద్రముఖి’ లో అవకాశం ఇచ్చారట. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూడొచ్చు. సీరియల్ చాలా ఫేమస్ అయిపోయింది. అందులో నటించిన శ్రీవాణి కూడా బుల్లితెర సెలబ్రిటీగా మారిపోయింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...