Home Film News బాబోయ్ రవళి ఇలా అయిపోయిందేంటి? గుర్తుపట్టలేదంటున్న నెటిజన్లు..
Film News

బాబోయ్ రవళి ఇలా అయిపోయిందేంటి? గుర్తుపట్టలేదంటున్న నెటిజన్లు..

RAVALI
RAVALI

సీనియర్ హీరోయిన్ రవళి గుర్తుందా? తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోరామెని. పెళ్లిసందడి, ముద్దులమొగుడు, నిన్నేప్రేమిస్తా, స్టాలిన్.. ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన రవళి.. 2007లో మ్యారేజ్ చేసుకుంది.

అప్పటినుండి మూవీస్ నుండి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. రవళికి ఇద్దరు పాపలు. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌కి టైం కేటాయించిన రవళి తర్వాత బయటెక్కడా పెద్దగా కనిపించలేదు. ఆమె చెల్లి హరిత మాత్రం సినిమాలు, సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రీసెంట్‌గా రవళి నెటిజన్ల కంట పడింది. ఇటీవల ఆమె కూతురు వర్షిణి బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. చెల్లెలు హరితతో పాటు అతికొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఇన్‌వైట్ చేశారు. బుల్లితెర నటి శ్రీలత పుధారి కూడా ఈ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యింది. అప్పుడు తీసిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసిందామె.

https://www.instagram.com/p/CeLo252sBQ7/?utm_source=ig_web_copy_link

బాగా బొద్దుగా, ఒకింత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవళిని చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు. రవళిని చూసి చాలా కాలమైంది. ఇన్నేళ్లల్లో ఆమె చాలా మారిపోయింది. మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం రవళి డాటర్ బర్త్‌డే పార్టీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...