Home Film News Wrestler Sanga : ఈ రీచ్ ఏంటి బన్నీ అన్నా.. ప్రపంచాన్ని ఏలుతున్నావ్ కదా!
Film News

Wrestler Sanga : ఈ రీచ్ ఏంటి బన్నీ అన్నా.. ప్రపంచాన్ని ఏలుతున్నావ్ కదా!

Sanga
Sanga

Wrestler Sanga: ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్.. ‘ఐకాన్ స్టార్’ గా మారడం.. కెరీర్‌లో ఫస్ట్ టైం ‘పుష్ప’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవడం.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం.. 2021లో ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పడం అనేది గ్రేట్ అసలు..

రాక్ స్టార్ డిఎస్పీ సాంగ్స్, బీజీఎమ్.. ‘తగ్గేదేలేై’.. ‘పుష్ప.. పుష్ఫ రాజ్’, ‘పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరు’ లాంటి డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో.. తర్వాత సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో కొత్తగా చెప్పక్కర్లేదు. సెలబ్రిటీల దగ్గరి నుండి సామాన్యులవరకు.. పొలిటిషియన్స్ నుండి స్పోర్ట్స్ పర్సన్స్ వరకు అందరూ ‘పుష్ప’ డైలాగ్స్‌తో సందడి చేశారు.

రీసెంట్‌గా వరల్డ్ ఫేమస్ WWE NXT రెజ్లర్ సంగ (Saurav Gurjar) మ్యాచ్‌ మధ్యలో రింగ్‌లో అల్లు అర్జున్ ఐకానిక్ మూమెంట్ చేశాడు. దీన్ని బట్టి ‘తగ్గేదే లే’ డైలాగ్ ఏ రేంజ్‌లో ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఈ రీచ్ ఏంటి బన్నీ అన్న.. ప్రపంచాన్ని ఏలుతున్నావ్ కదా!!’’ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇంటర్నెట్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో సంగ ‘తగ్గేదే లే’ వీడియో వైరల్ అవుతోంది. ‘పుష్ప’ సీక్వెల్ మీద ఆకాశాన్నంటే అంచనాలున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...