Home Film News Aditya 999: బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ చేతులు మారబోతుందా.. ఆ సత్తా ఉన్న దర్శ‌కుడు ఇత‌నే..!?
Film News

Aditya 999: బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ చేతులు మారబోతుందా.. ఆ సత్తా ఉన్న దర్శ‌కుడు ఇత‌నే..!?

కొన్ని కథలను కొంతమంది దర్శకులు మాత్రమే చేయగలరు అని అంటారు. అయితే అలాంటి కథలు ఎక్కడైనా ఉన్నాయి అన్న అలాంటి పాత్రలు ఎవరైనా హీరో చేయాలనుకున్న ప్రధానంగా ఆ దర్శకుడి పేరే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే కోన్నీ సందర్భాల్లో మాత్రం కొంతమంది దర్శకులు అమాంతం ముందుకు వస్తూ ఉంటారు. ఆ సమయంలో అలాంటి సత్తా ఉన్న మరో దర్శ‌కుడు ఇండస్ట్రీకి వచ్చాడని ప్రేక్షకులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి దర్శ‌కుడు ప్రశాంత్ వర్మ అని అందరూ అంటున్నారు.

Aditya 369 Telugu Super Blockbuster Full Movie || Balakrishna || Mohini || Cinema Ticket - YouTube

ఇక అలాంటి సినిమా కథ‌ ఆదిత్య 999 అని అంటున్నారు నెటిజన్లు.. నట‌సింహం నందమూరి బాలకృష్ణ కెర‌ర్ లోనే ది బెస్ట్ సినిమా అని చెప్పుకొనే లిస్టులో ఆదిత్య 369 ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకు సిక్వ‌లే ఆదిత్య 999.. చాలా సంవత్సరాలుగా ఈ సీక్వల్ గురించి వింటూనే ఉన్నాం. నిజానికి బాలయ్య ఈ ఆదిత్య 999 కథను ఎప్పుడో రెడీ చేశాడు. గతంలో బాలయ్య వందో సినిమాగా ఈ కథ ఉంటుందని అందరూ అనుకున్నారు.. కానీ ఆ సమయంలో ఈ ప్రాజెక్టు కుదరలేదు. అదే విధంగా ఈ సినిమాతోనే బాల‌య్య కొడుకు మోక్షజ్ఞ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడని గతంలో పలు వార్తలు కూడా బయటకు వచ్చాయి.

Nandamuri Balakrishna On Aditya 369 Sequel Aditya 999 Max Balakrishna Turns Script Writer For Aditya 999 Max | NBK On Aditya 999 Max : బాలయ్య కథతో 'ఆదిత్య 369' సీక్వెల్ - ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే?

అదే విధంగా ఆ సమయంలో ఈ సినిమాకు బాలయ్య స్వయంగా దర్శకత్వం వహిస్తారని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన ఈ బాధ్యత నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరి కొంత మంది దర్శకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. త‌ర‌వాత‌ కొత్త క‌థ‌లు, కొత్త ద‌ర్శ‌కులతో బాలయ్య వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఎప్ప‌టికైనా ఆ క‌థ తీయాల‌న్న‌ది బాల‌య్య ఆశ‌ అంటారు. స‌రైన ద‌ర్శ‌కుడి కోసమే చూస్తున్నారని టాక్‌.

8 సూపర్ హీరో కథలతో ప్రశాంత్​ వర్మ!.. బాలయ్యతో డిస్కషన్స్, director-prasanth-varma-with-8-super-hero-films-and-also-with-balakrishna

అయితే, ఆ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అన్నీ నెటిజన్లు అంటున్నారు. ‘హను మాన్‌’ సినిమాను ప్రశాంత్ తెర‌క్కెకించిన‌ విధానం, కథను చెప్పిన తీరు, సినిమాను చూపించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆయన చేతిలోకి ‘ఆదిత్య999’ క‌థ‌ను పెడితే అదరగొట్టేస్తాడు అని అంటున్నారు. మరోవైపు ప్రశాంత్ వ‌ర్మ‌ కూడా బాలయ్యతో పని చేయాలని ఆశపడుతున్నాడు.  ఈ కాంబోలో ‘ఆదిత్య 999’ మూవీ వస్తే మాత్రం మ‌రో రేంజ్‌లో ఉంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...