Home Film News Anasuya: అనసూయ ఇంత తెగించేసింది ఏంటి.. ఘాటు లిప్ లాక్ ఫొటో చూసి షాక్..!
Film News

Anasuya: అనసూయ ఇంత తెగించేసింది ఏంటి.. ఘాటు లిప్ లాక్ ఫొటో చూసి షాక్..!

Anasuya: అన‌సూయ అంటే గ్లామ‌ర్ కి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. జ‌బ‌ర్ధ‌స్త్ షోలో గ్లామ‌ర్‌కి తెర‌లేపిన అన‌సూయ అక్క‌డి నుండి త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూనే ఉంది. సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ పీక్స్ అనే చెప్పాలి. బుల్లితెర‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన అన‌సూయ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే వాటికి కొద్ది విరామం ఇచ్చి ఇటీవ‌ల విహార యాత్ర‌కి వెళ్లింది అనసూయ‌. బ్యాంకాక్‌లో ఈ అమ్మ‌డు పొట్టి దుస్తుల‌లో క‌నిపిస్తూ నానా ర‌చ్చ చేసింది.ముఖ్యంగా త‌న భ‌ర్త‌తో అన‌సూయ చేస్తున్న హంగామా అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. భర్తతో కలసి సముద్రం ఒడ్డున ఘాటు రొమాన్స్ చేస్తూ అంద‌రికి షాక్ ఇస్తుంది.

భర్త సుశాంక్ భరద్వాజ్కు లిప్ కిస్లు ఇస్తూ, ఆయన బుగ్గల్ని నిమరుతూఈ అమ్మ‌డు చేస్తున్న హంగామా అంత ఇంత కాదు. ఇంక వైట్ కలర్ బికినీలో అనసూయ పోజులు ఇస్తూ దిగిన ఫొటోలు కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అన‌సూయ అందాల‌కి బీచ్ కూడా వేడెక్కేలా క‌నిపిస్తుంది. ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ త‌న విజయం వెనుక త‌న భర్త సుశాంక్ భరద్వాజ్ ఎప్పుడు ఉంటార‌ని చాలా సార్లు చెప్పారు. తన భర్త ప్రోత్సహించకపోతే తాను యాంకర్‌గా, సినీ నటిగా ఏ మాత్రం రాణించలేకపోయేదాన్నని అనసూయ ప‌లు ఇంట‌ర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో తనపై కామెంట్లు చేసే మగాళ్లలా తన భర్త కూడా ఉండుంటే నిజంగా తాను ఈ స్థాయికి రాలేకపోయేదాన్ని అని త‌న భ‌ర్త గురించి గొప్ప‌గా చెప్పింది. జూన్ 4న అన‌సూయ‌, సుశాంక్‌ల పెళ్లి రోజు కావ‌డంతో వారు యానివ‌ర్సరీని విదేశాల‌లో జ‌రుపుకున్నారు. వివాహ వార్షికోత్స‌వం సందర్భంగా భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. తనకు తన భర్త రాసిన తొలి ప్రేమలేఖకు అప్పుడు సమాధానం ఇవ్వలేకపోయానని చెప్పిన ఈ భామ ఇప్పుడు దానికి సమాధానంగా ఈ మెసేజ్ పెడుతున్నానంటూ పోస్ట్ షేర్ చేసింది. అన‌సూయ పోస్ట్ నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది.

 

Related Articles

షాకింగ్ చిత్ర పరిశ్రమంలో విషాదం.. “మొగలిరేకులు, చక్రవాకం” సీరియల్ నటుడు కన్నుమూత..!

తెలుగు బుల్లితెరపై సంచలన విజయాలు అందుకున్న సీరియల్స్ లో రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన సీరియల్స్...

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...