Home Film News లాక్ డౌన్ తర్వాత జూలై 30 న థియేటర్లలో రిలీజ్ అవబోతున్న మూవీస్..
Film News

లాక్ డౌన్ తర్వాత జూలై 30 న థియేటర్లలో రిలీజ్ అవబోతున్న మూవీస్..

movies to be released on july 30th

సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూతబడిన విషయం తెలిసిందే. ఐతే తిరిగి లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసినప్పటికీ థియేటర్లు మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. ఇంతకాలం మూవీస్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి త్వరలో పండగ మొదలవబోతుందనే చెప్పాలి. మరో రెండు రోజుల్లో మూవీ థియేటర్స్ ఓపెన్ అవబోతున్నాయన్న మాట. అయితే.. ఈ చాలాకాలం తర్వాత ఓపెన్ అవబోతున్న థియేటర్స్ కి వస్తున్న మూవీస్ ఏంటో చూద్దాం.

తిమ్మరుసు. సత్యదేవ్ హీరోగా.. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 30 న తెరమీదకు రానుంది. ఒక లాయర్ గా మర్డర్ కేస్ ని ఎలా ఛేదించాడన్న కథాంశంతో ముందుకు వస్తున్న మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు సత్యదేవ్. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ ని కలిసిన సత్య దేవ్, ఈ రోజు సాయంత్రం నాని చేత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయించబోతున్నాడు. సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్న టీం ఎలాంటి రిజల్ట్ ఫేస్ చేస్తుందో వేచి చూడాలి.

అలాగే, జాంబి రెడ్డి ఫేమ్ తేజ సజ్జా.. మలయాళ ఐ బ్లింక్ ఫేమ్ ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా ఇష్క్ not a love story అంటూ ఒక సినిమా చేశారు. ఈ మూవీ తేజ హీరోగా, ప్రియా ప్రకాష్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలబడతారో లేదో చెప్పగలిగే మూవీ అనుకోవచ్చు. వాళ్ళు కూడా ఈ మూవీ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఉన్నారు. ‘పరుగెత్తు పరుగెత్తు’ అనే మరో సినిమా కూడా ఈ శుక్రవారం తెరమీదకి రాబోతుంది. కొత్త యాక్టర్స్ గా వస్తున్న వాళ్ళని థియేటర్స్ లో చాలాకాలంగా సినిమా చూడాలన్న టైమ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...