Home Film News Shreya: వామ్మో.. మ‌తులు పోగొట్టేలా డ్రెస్ ధ‌రించి శ్రియ‌.. ఎంత ఇబ్బంది ప‌డింది అంటే..!
Film News

Shreya: వామ్మో.. మ‌తులు పోగొట్టేలా డ్రెస్ ధ‌రించి శ్రియ‌.. ఎంత ఇబ్బంది ప‌డింది అంటే..!

Shreya: ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ ఇండ‌స్ట్రీలో దాదాపు అంద‌రి హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది. ఆమె ఖాతాలో మంచి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల స్పీడ్ కాస్త త‌గ్గించిన శ్రియ గ్లామ‌ర్ షోలో మాత్రం త‌గ్గేదే లే అంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు వెరైటీ డ్రెస్సులో ఘాటు అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది శ్రియ‌. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నప్ప‌టికీ శ్రేయకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరనే చెప్పాలి . అది 16 అయిన 37 అయిన ఏ ఏజ్ లో అయినా సరే తన హాట్ అందాలతో టెంప్ట్ చేయడంలో శ్రియ త‌ర్వాత మ‌రెవ‌రైన .

సాధార‌ణంగా హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. ఈ అమ్మ‌డి విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఆమె క్రేజ్ మాత్రం ఏమి తగ్గలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రియా అప్పుడప్పుడు తన ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజీ భామగా యువత గుండెల్లో నిలుస్తున్న ఈ అమ్మ‌డు వెరైటీ డిజైన్ అవుట్ ఫిట్ ధ‌రిస్తూ కుర్రాళ్ల గుండెల‌లో గుబులు రేపుతూ ఉంటుంది. శ్రియ ఫ్యాష‌న్ ఐకాన్‌కి మారు పేరు అని చెప్పాలి. సంద‌ర్భాన్ని బ‌ట్టి శ్రియ త‌న ఫ్యాష‌న్ మెరుపులు మెరిపిస్తూ కుర్రాళ్లు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. కాని ఈ సారి మాత్రం ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది అనే చెప్పాలి.

 

రీసెంట్‌గా గోల్డెన్ గ్లోరీ అవార్డ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న శ్రియ‌.. వెరైటీ గా ఉన్న డ్రెస్ లో ఘాటుగా దర్శనం ఇచ్చింది. ఈ డ్రెస్ చాలా చిత్ర విచిత్రంగా ఉంది. హిప్ నుంచి జారిపోతున్నట్లుగా ఉండ‌డంతో దీనిని స‌రి చేసుకోవ‌డానికి నానా ఇబ్బందులు ప‌డింది శ్రియ‌. హిప్ నుంచి డ్రెస్ జారి పోతుండడంతో అడ్జెస్ట్ చేసుకుంటూ, రెడ్ కార్పెట్ పై ఫోజులు ఇచ్చింది. ఆ మధ్య ప్రసవం తర్వాత చబ్బీ లుక్ లో మారినా శ్రియ ఇప్పుడు జీరో లుక్ లో మారిపోయింది. ఈ క్రమంలోనే త‌న అందంచందాల‌తో యువ‌త‌కి మ‌త్తెక్కిస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...