Home Film News Venu Madhav: వేణు మాధవ్ నిజ స్వరూపం చెప్పిన ప‌ద్మ‌..
Film News

Venu Madhav: వేణు మాధవ్ నిజ స్వరూపం చెప్పిన ప‌ద్మ‌..

Venu Madhav: టాలీవుడ్ మోస్ట్ క‌మెడీయ‌న్స్ లో వేణు మాధ‌వ్ ఒక‌రు. ఆయ‌న ఎన్నో సినిమాల‌లో ప‌లు కామెడీ చిత్రాల‌లో న‌టించి మెప్పించారు. వేణు మాధ‌వ్ కామెడీకి మైమ‌ర‌చిపోని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. కొద్ది కాలం క్రితం మృతి చెందిన వేణు మాధ‌వ్ కి సంబంధించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. అయితే తాజాగా క‌మెడియన్ వేణుమాధన్ పై నటి పద్మ జయంతి  చలన ఆరోపణలు చేసింది.నాకు ఏమైనా వేషాలు చెబుతాడేమోననే స్వార్థంతోనే నేను ఆలోచన చేశాన‌ని చెప్పుకొచ్చింది. అయితే వేణు మాధవ్ ద్దారా నాకు ఒక్కసినీ అవకాశం కూడా రాలేదు. అంతేకాదు .. ఏవో ప్రొబ్లెమ్స్ ఉన్నాయని చెప్పి నా దగ్గర నుంచి కొన్నిసార్లు డబ్బులు కూడా తీసుకున్నార‌ని ఆయ‌న గురించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు  చేసింది ప‌ద్మ‌.

టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో కేరక్టర్ ఆర్టిస్టుగా  సినిమాల్లో బిజీగా కనిపించినవారిలో పద్మ జయంతి ఒకరు . ఫిల్మ్ ట్రీ’   యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరియర్ గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. వేణుమాధవ్ గారికి మా ఇంటి నుంచి క్యారియర్ వెళ్లడం, అంతా తప్పుగా అనుకునే అవ‌కాశం జ‌రిగింద‌ని అన్నారు. ఆయ‌న నాకు కూడా ఏమైనా వేషాలు చెబుతాడేమోననే స్వార్థంతోనే నేను కూడా ఆలోచన చేశాను. అయితే ఆయన ద్వారా నాకు ఒక్క వేషం కూడా రాలేదు అనేది ఎవ‌రికి తెలియ‌దు. ఆయ‌న  నా దగ్గర నుంచి కొన్నిసార్లు డబ్బులు కూడా తీసుకున్నాడు .. ఆ డబ్బులు తిరిగివ్వలేదు కూడా” అంటూ చెప్పుకొచ్చారు.

ఒక బొమ్మను పెట్టుకుని వేణుమాధవ్ మిమిక్రీ చేసేవారని, తెలుగు దేశం త‌రపున ఆయన ఉండేవారని పద్మ జయంతి పేర్కొన్నారు.ఆయ‌నకి చాలా సార్లు సాయం చేసిన కూడా ఒక్క అవకాశం ఇవ్వ‌లేద‌ని పేర్కొంది ప‌ద్మ‌.  ప్ర‌స్తుతం వేణు మాధ‌వ్ పై ప‌ద్మ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.అయితే చనిపోయిన త‌ర్వాత పద్మ గురించి ఎన్ని వ్యాఖ్యలు చేసిన వేస్ట్ అంటూ ప‌లువురు త‌మ  అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...