Home Film News Pregnant Before Marriage: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన టాప్ హీరోయిన్ల జాబితా పెద్దదే..
Film News

Pregnant Before Marriage: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన టాప్ హీరోయిన్ల జాబితా పెద్దదే..

Pregnant Before Marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడం అంటే అభిమానులకు ప్రత్యేకమైన ఆసక్తి. ఇక పెళ్లికి ముందు హీరోయిన్లు ప్రెగ్నెంట్ అవ్వడం ఇండస్ట్రీకి కొత్తేం కాదు. ఇక రీసెంట్ గా ఇలియానా ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈ టాపిక్ మరోసారి వైరల్ అవుతుంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఇప్పటి విషయం కాదు. ఎప్పట్నుండో ఉన్న విషయమే. ఇప్పుడైతే హీరోయిన్లు వాళ్లు ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తున్నారు. అలా ఇలియానా తాను పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అనౌన్స్ చేసినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిజానికి ఇలియానా అమెరికన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ లో ఉన్నారు. ఈ తర్వాత వారిద్దరికి బ్రేకప్ అయ్యింది. మళ్లీ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ తో ఇలియానా డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఓ కొత్త వ్యక్తిని ఇలియానా పరిచయం చేశారు. అయితే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. నెక్ట్స్ బాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్. వీరిద్దరికీ 2022 ఏప్రిల్ 14 న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన రెండు నెలలకే ఆలియా భట్ ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేశారు. పెళ్లై ఏడు నెలలు కాకముందే ఆలియా పాపకు జన్మినిచ్చింది. దీన్ని బట్టి ఆమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యిందనే విషయం అర్థమవుతుంది. నెక్ట్స్ అమీ జాక్సన్ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లో అమీ జాక్సన్ నటించారు. ఇంగ్లాండ్ లో జార్జ్ పనియోటౌతో ప్రేమలో పడ్డారు. అలా 2019 లో మగ బిడ్డకు జన్మినచ్చారు. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి.. హాలీవుడ్ యాక్టర్ ఎడ్ వెస్ట్ విక్ తో డేటింగ్ మొదలు పెట్టారు. ప్రజంట్ అమీ జాక్సన్ లండన్ లో ఉంటున్నారు. తర్వాత బాలీవుడ్ నటి నీనా గుప్తా రిలేషన్ కూడా ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. 1980 లోనే హై ప్రొఫైల్ అఫైర్ గా మార్మోగింది. పెళ్లి కాకుండానే ఓ పాపకు జన్మనిచ్చారు. వివ్ రిచర్డ్స్ తో బ్రేకప్ చేసుకున్నారు.
ఆ తర్వాత 2008 లో నీనా వివేక్ మెహ్రాను పెళ్లి చేసుకున్నారు. ఇక హీరోయిన్, కాస్ట్యూమ్ డిజైనర్ సారిక కూడా తన పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది.అలా 1988 లో సారికను కమల్ హాసన్ పెళ్లి చేసుకున్నారు. అలా 1986 లో సారికకు శృతిహాసన్ జన్మించారు. పెళ్లి తర్వాత రెండో కుమార్తె అక్షరా హాసన్ జన్మించారు. పలు కారణాల వల్ల 2004 లో సారికకు, కమల్ హాసన్ కు విడాకులు మంజూరు అయ్యాయి. టాలీవుడ్ లో సూర్యం అనే మూవీలో నటించిన సెలీనా జైట్లీ బాలీవుడ్ లో పలు సినిమాలతో పాపులర్ అయ్యారు. ఆమె కూడా పెళ్లైనా కొన్ని నెలలకే ట్విన్స్ కు జన్మనిచ్చారు. అంటే ఈమె కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చారు. ఇక నేహా ధూపియా బాలీవుడ్ లోనూ విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈమె తెలుగులోనూ గెస్ట్ అప్పిరియన్స్ లో కనిపించారు. ఆమె 2018 లో ఫస్ట్ టైమ్ తల్లి అయ్యింది. అలా పెళ్లికి ముందే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఓ ప్రోగ్రామ్ లో చెప్పారు. అలా మన స్టార్ హీరోయిన్లు పెళ్లికి ముందే తల్లులుగా మారి సెన్సేషన్ గా నిలిచారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...