Home Film News Prabhas: ప్ర‌భాస్‌ని రేప్ చేస్తానంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన న‌టి.. అంద‌రు షాక్
Film News

Prabhas: ప్ర‌భాస్‌ని రేప్ చేస్తానంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన న‌టి.. అంద‌రు షాక్

Prabhas: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ని అంద‌రు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే చాలా మంది అమ్మాయిల హార్ట్ బ్రేక్ కావ‌డం ఖాయం. అందుకేనేమో ప్ర‌భాస్ నాలుగు ప‌దుల వ‌య‌స్సుకి వ‌చ్చిన కూడా పెళ్లి చేసుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అయిన ప్ర‌భాస్‌ని రేపు చేస్తానంటూ ఓ యువ న‌టి సంచ‌లన కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇందు అనే న‌టి సినిమాల‌లో చిన్న చిన్న పాత్ర‌లు పోషిస్తుంది. కొంద‌రు ద‌ర్శ‌కుల‌తో ఆమెకి మంచి ప‌రిచ‌యాలు కూడా ఉన్నాయి.

గ‌తంలో ఇందు.. ప్ర‌భాస్‌ని ఉద్దేశించిన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇందు ఆ వ్యాఖ్య‌లు సరదాగా చేసిందో లేక పబ్లిసిటీ కోసం అలా ప్రయత్నించిందో తెలియదు కానీ ఈ కామెంట్స్ తో ఆమె వివాదంలో చిక్కుకుంది. ఇందు ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ.. ప్రభాస్ తో చెల్లిగా నటించాల్సి వస్తే ఆ పాత్రకి ఒకే చెబుతారా అని ప్రశ్నించగా.. సినిమాల్లో అయితే ఓకె.. చెల్లిగా నటిస్తా. కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ప్రభాస్ ని రేప్ చేయాలని ఉంది. ఆయ‌న అంటే అంత ఇష్టం అంటూ బోల్డ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా మారింది. ఈవిడ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

ఇందు చేసిన వ్యాఖ్యలని మహిళా సంఘాలు ఎలా సమర్ధించాయి అని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం ఆమెని స‌మ‌ర్ధిస్తున్నారు. ప్ర‌భాస్‌పై ఇష్టంతో ఆమె అలా అని ఉండొచ్చు అని స‌ర్ధి చెబుతున్నారు. ఇందు.. హరీష్ శంకర్, బుచ్చిబాబు, తేజ లాంటి దర్శకులతో ఫోటోలు దిగి.. వారు తన బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్లుగా సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంది. ఇక ఇదిలా ఉంటే ప్ర‌భాస్ వ‌రుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ చిత్రంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్ ఇప్పుడు స‌లార్, క‌ల్కి అనే చిత్రాలు చేస్తున్నాడు. ఈ మూవీల‌పై పెద్ద ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...