బాహుబలి విడుదల అయినప్పటినుంచి పాన్ ఇండియా అనే మాట ఎక్కువగా వింటున్నాం. అంటే ఒరిజినల్ గా ఒక భాషలో విడుదల అయిన సినిమాని ఇతర భాషల్లో కూడా డబ్ చేసే రిలీజ్...