Home Film News Suriya – Akshay Kumar : సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్!
Film News

Suriya – Akshay Kumar : సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్!

Suriya - Akshay Kumar
Suriya - Akshay Kumar

Suriya – Akshay Kumar: ఎలాంటి క్యారెక్టర్ అయినా అందులోకి ఇన్‌వాల్వ్ అయిపోయి ఆ పాత్రకు తన వంతు న్యాయం చెయ్యడానికి ఎంత రిస్క్ అయినా చేస్తుంటారు వెర్సటైల్ యాక్టర్ సూర్య. ఈ విషయం ఇప్పటికే ఆయన నటించిన సినిమాల ద్వారా.. చేసిన ఛాలెంజింగ్ రోల్స్ ద్వారా మనం చూశాం..

ఇటీవల సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా), ‘జై భీం’ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి, ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో తెలిసిందే. ప్రేక్షకాదరణ, విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా అందుకున్న ఈ సినిమాలు కనుక థియేటర్లలో రిలీజ్ అయ్యి ఉంటే మరిన్ని సంచలనాలు నమోదు చేసేవి.

‘సూరరై పోట్రు’ మూవీని ఇప్పటికే పలు రీమేక్స్‌తో హిట్స్ అందుకున్న సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ ‘వీఐఆర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఈ విషయాన్ని కన్ఫమ్ చేస్తూ.. అక్షయ్ కుమార్‌తో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు సూర్య.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...