Home Film News Bodyguard Salaries: స్టార్ హీరోల బాడీగార్డుల జీతం గురించి తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
Film News

Bodyguard Salaries: స్టార్ హీరోల బాడీగార్డుల జీతం గురించి తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే

Bodyguard Salaries: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా గురించి తెలిసిందే. ముఖ్యంగా వీరు సినిమాలతో పాటు ఈవెంట్స్, యాడ్స్ లో కూడా ఫుల్ బిజీగా ఉంటారు. వీరికి అండగా నిలబడేందుకు, ఎప్పటికప్పుడు ప్రేక్షకులు, మీడియా నుండి ప్రొటెక్ట్ చేసేందుకు బాడీగార్డ్స్ ఉంటారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు మీటింగ్స్, ఈవెంట్స్ కి వచ్చినప్పుడు అభిమానులు తారాస్థాయికి చేరుకుంటారు. ఈ క్రమంలో హీరోల్ని సేఫ్ గా ఉంచడంలో బాడీగార్డుల పాత్ర కూడా చాలా గట్టిగానే ఉంటుంది.

మరి వీరికి స్టార్ హీరోలు భారీ స్థాయిలోనే జీతాలు చెల్లిస్తారు. ఈ బాడీగార్డుల జీతం సంవత్సరానికి కోట్లల్లో ఉంటుందంటే మీరు నమ్ముతారా.. కానీ ఇది నిజం. నిజానికి ఈ స్టార్ హీరోల బాడీగార్డుల శాలరీ విషయానికి వస్తే.. ఓ రేంజ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మరి ఏ స్టార్ హీరో బాడిగార్డ్ కు ఏ రేంజ్ లో శాలరీలు ఇస్తున్నారో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ బాద్షా గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ పేరు రవి సింగ్. ఇతని నెల జీతం 17 లక్షల రూపాయలు. సంవత్సరాని 2.7కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు. ఈ మాట అక్షరాల నిజం.

ఇక నెక్ట్స్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా.. ఇతనికి నెలకు 15 లక్షల రూపాయలు. అంటే ఏడాదికి రెండు కోట్లు చెల్లిస్తున్నారు. నెక్ట్స్ అక్షయ్ కుమార్ బాడీగార్డ్ శ్రేయ్ సె థెస్లేకు సంవత్సరానికి కోటికి పైగా జీతం ఇస్తున్నారు. నెక్ట్స్ అమితాబ్ బచ్చన్ కు బాడీగార్డ్ గా వర్క్ చేస్తున్న జితేంద్రకు 1.5 కోట్లు ఇస్తున్నారు. ఆ తర్వాత అమీర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ కు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు జీతంగా వస్తుంది. నెక్ట్స్ దీపికా పదుకొణె బాడీగార్డ్ కు ఏడాదికి 1.2 కోట్లు, సేమ్ ప్రైజ్ తో అనుష్క శర్మ బాడీగార్డ్ ప్రకాష్ సింగ్ కు కూడా దక్కుతుంది. ఇదంతా చూస్తుంటే.. ఎంచక్కా స్టార్ హీరోహీరోయిన్లకు బాడీగార్డ్ గా వర్క్ చేస్తే బావుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది కదూ..

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...